♦రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ♦మీ ఇంటి నుంచే వర్షపు నీటి సంరక్షణను ఒక అలవాటుగా మార్చుకోండి. ♦రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా ప్రతి చుక్కను పొదుపు చేయవచ్చు. ♦భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడే బాధ్యతగా అడుగులు వేయాలని పిలుపు.#CatchtheRainpic.twitter.com/UYRkujuAzO
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July