Telugu Poetry: ఆసుపెన్నులో ఆసు, రాజు, రాణి మరి కొన్ని January 27, 2016UncategorizedPoetry, Society, Talent, TeluguChandra Mohanrao ఆసుపెన్నులో ఆసు, రాజు, రాణి మరి కొన్ని 1. విషము గక్కె కాంగి వికృత రూపాన అరువందేండ్లు మింగె యమ్మ విషము విషమ మయ్యె యమ్మ విస్తుబోయె గనియు వాణి బలుకు మాట నాదు నోట! 206 2. ముదము గూర్చ నేడు మోడిదా వచ్చెను చిన్న పాము పోయె చీక టందు పెద్ద పాము …