Monthly Archives: February 2016

Telugu Poetry: హృదయ ఘోష – వాణి కవితలు

flaming heart

హృదయ ఘోష – వాణి కవితలు

 

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను అన్నాడు శ్రీశ్రీ

 

1329477166sri sri

పుస్తకాల దొంతర సర్దుతున్నప్పుడు ఒక డెయిరీ దొరికింది. పేజీలు ఖాళీ ఉన్నాయే, పద్యాలు రాసుకోడానికి ఉపయోగ పడుతుందని బయటికి తీశా. అందులో శ్లోకాలు, సంస్కృతంలో ఛందస్సు పైన వ్యాసాలు , శ్రీ శ్రీ రాసిన

Telugu Wit: కాలక్షేపం బఠానీలు- ఉబుసుపోక వ్రాసినవి- మచ్చుకి కొన్ని

battani

కాలక్షేపం బఠానీలు-ఉబుసుపోక వ్రాసినవి-మచ్చుకి కొన్ని

అందమె ఆనందం- ఆనందమె జీవిత మకరందం
కోటి ఆశలూ కాటి చెంతకే
ఆశల హద్దులు ఖర్చయితే,
నిరాశలు మన పద్దులో జమ అవుతాయి కదా!
పల్లెటూరే ప్రపంచమనుకున్న మనం,
ప్రపంచాన్నే పల్లెటూరుచేసి ఏలుతున్నాం!
కూడబెట్టిందెంత అని అడిగేవాడే కానీ,
ఏడకెళ్తుందిదంతా అని అడిగే వాడేడీ,
మన సొమ్ము రాళ్ళ పాలయితే,