The following Post consists of Poems spotlighting the Cultural Talent of @nasa_manasa.
Along with appreciating the past, it is important to encourage the future. New talent is should be given patronage and their skills shown to the community-at-large. Sometimes it is the refined and scholarly verses of a Vanichandra gaaru, and sometimes it is a fresh voice from a budding poetess.
Today we feature the latter courtesy a young lady named Manasa. Here are her poems in Telugu (with English translation provided by us). Please leave your comments below and encourage this young voice so she may continue to hone her skills in Telugu verse. In the manner of Hala Satavahana’s Gatha Saptasati, she has composed the padhyas below.
మానస మనస కవితలు
https://twitter.com/nasa_manasa/status/870570274176946177
§
ఆమాత్రం చెప్పుకోవద్దు పూలు బాగా కడతాను అని జానెడు జడకోసం గుప్పెడు కడుతుంటే గంపెడు బంతి పూలు పంపారు తోరణాలు అల్లమని
At least I had to admire the floral garland I tie for my hair, for as I was doing so, someone asked me to make a marigold maala for the gate.
§
“తెలిసేట్టు చెప్పేది సిద్దాంతం తెలియకపొతేనే వేదాంతం.. తెలిసి తెలియక పోతే రాద్ధాంతం..”
“Tell as though you know, and it’s science. Tell as if you don’t know, and it’s philosophy. Tell between knowing and not knowing and it’s debate.” Traditional Saametha
§
మనం అన్ని చెబుతాము , కానీ మనకు అన్ని చెయ్యడం కష్టం కదా….!ఈ జనాలు అర్థం చేసుకోరు…! కొతలంటారూ..!
We say we’ll do everything, but following through on everything is hard. People won’t understand and they say you’re just bluffing.
§
ప్రపంచం మొత్తం నువ్వు మాత్రమే లేవు, కాని నీలాంటి వాడు ఇంకొకడు వుండడు
In the entire world you’re not the only person, but your type of man is not found anywhere else.
§
“ని నవ్వు పూలవనం తేనెల్లో తియ్యదనం ని నవ్వు బంగారం మెరిసేటి సింధూరం నను తాకి వెళ్తూంటె మరచాను ఈ లోకం అ నవ్వే సాగింది గోదారి లా కావేరిలా”
“Your laugh is a garden of flowers, it’s the sweetness in honey; your laugh is golden, and your shining vermillion when it touches me, makes me forget the world. Your laugh is like like the flow of the Godavari and Kaveri. ” — mitrudu Rajesh rachana 🙂
§
ఇ మంచు కురిసే వేళ లో, చెలిగాడి గుప్పిట్లో నేను, వెచ్చదనం కోసం నెనెక్కడకు వెళతా
In these snowy times, she is in her lover’s hand. Where else will she go for warmth…
§
ఏల ఇతగాడికి ఇంత తొందర… ఈ కన్నె పిల్ల మనసు ను, ఈ సంకోచాన్ని అర్థం చెసుకునేదెన్నడు…
Why is he so hasty? When will he understand my sentiment, and understand why this girl who has come-of-age, reciprocates yet hesitates.
§
విరిసిన పువ్వు ఎన్నటికి వాడిపోకూదగని అనుకుంటా కాని నలిగితే నెనేమి చెయ్యగలను అందుకే నలిగినపువ్వు వాడలెక దాని వంక చూడటమే మానెసా
కాని దాని పరిమళం ఎక్కడకేళ్లినా నన్ను వదలటంలేదు
We hope the blossoming flower never wilts, but if it wilts what can I do? That is why the wilted flower, which is no longer useful, I no longer even glance at from the corner of my eye.
And yet, the fragrance of this blossom still surrounds me…
§
ఈ ప్రేమ పెళ్లి విఫలం అయ్యిన ప్రతీ సారి ఒంటరిగా ఇంకొన్నాళ్లు బతుకూ అని అవకాశం ఇచ్చి నట్టు ఉంటుంది
Even if this marriage of love fails, every time I’m alone, I wonder at how it still gives me the opportunity for life.
§
నేను వెధవని అనుకున్నప్పుడు ఈ ప్రపంచాన్ని చాలా తిట్టుకున్నా, నేను ఒక మనిషిని అనుకున్నాప్పుడు ఈ ప్రపంచం లొ ప్రతిదీ అధ్భుతంగా ఉంది, మీరు కూడా
When I think of all the crude wretches in the world, I curse them terribly. When I think of how I’m a person, I think that everything in this world has a wondrous quality to it, even you…
§
ముందు క్షణం లో ఎమి అయ్యిందో తెలియాక నన్ను నేను వెతుకుతున్న ఆ నింగిలో చూస్తే రంగులు కురుస్తున్నాయి
I don’t know what happened in the previous instance, I searched for myself. When I look at the sky, the colours shower themselves.
నేలపై ఉన్నవన్ని నేను గుర్తించని ఆనందంతొ నాట్యం చేస్తున్నాయి
What all there is on this Earth, they dance with happiness.
ఎవరు నన్ను గుర్తించలేదు అన్న భాద
I suffer in the pain of not being recognised by others
నేను ఈ ప్రకృతి లో కలిసి పోయాను అంటూ ఒ సముచిత స్థానం ఇచ్చింది
I have been immersed in this world. Nature has given me a place among its creations
అలా నేను పయనం మొదలు పెట్టా వారి ఆనందం వినొదిస్థూ
Like so, I began above, and I enjoy their happiness for their own sake.
§
Disclaimer: This article represents the opinions of the Author, and should not be considered a reflection of the views of the Andhra Cultural Portal. The Author is responsible for ensuring the factual veracity of the content, herein.
వావ్!! 😀 చాల భా రాసావు మానస!! 😎
ధన్యవాదాలు అండి ☺
Chala kalam ayindhi like this chadhivi.. Manasa kavithalu manasu ki chala hayiga vundhi while reading.. e generation lo ilanti talent ante acharyam gaanu vundhi ..
ధన్యవాదాలు అండి