Tag Archives: Humor & Wit

Telugu Wit: కాలక్షేపం బఠానీలు- ఉబుసుపోక వ్రాసినవి- మచ్చుకి కొన్ని

battani

కాలక్షేపం బఠానీలు-ఉబుసుపోక వ్రాసినవి-మచ్చుకి కొన్ని

అందమె ఆనందం- ఆనందమె జీవిత మకరందం
కోటి ఆశలూ కాటి చెంతకే
ఆశల హద్దులు ఖర్చయితే,
నిరాశలు మన పద్దులో జమ అవుతాయి కదా!
పల్లెటూరే ప్రపంచమనుకున్న మనం,
ప్రపంచాన్నే పల్లెటూరుచేసి ఏలుతున్నాం!
కూడబెట్టిందెంత అని అడిగేవాడే కానీ,
ఏడకెళ్తుందిదంతా అని అడిగే వాడేడీ,
మన సొమ్ము రాళ్ళ పాలయితే,

Talent: Telugu Poetry వాణి శతకం

ORIGINAL POETRY IN TELUGU (with English translation).

తెలుగు పద్యాలు

నా భార్య వాణి 61 వ జన్మ దినానికి (షష్టి పూర్తి, 30 జూన్, 2015) ఒక పద్యం కానుకగా ఇద్దమని చందోబద్ధంగా చంపక మాల పద్యం రాశాను. అదే స్ఫూర్తితో వాణి శతకం అని ప్రారంభించాను. అది రెండు వందల పద్యాలు …